ఈ అన్నం తింటే జీవితంలో ఏ రోగాలు రావు!

Dharmaraju Dhurishetty
Aug 17,2024
';

రోజు ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ముఖ్యంగా ఈ చద్దన్నం తినడం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపడుతుంది.

';

ఈ అన్నంలో ఉండే ఆరోగ్యకరమైన మూలకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

';

ఈ అన్నాన్ని తినడం వల్ల చర్మ సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.

';

అలాగే దీనిని వేసవిలో రోజు ఉదయం తింటే శరీరం కూడా చల్లబడుతుంది.

';

మీరు కూడా రోజు చద్దన్నం తినాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: అన్నం, పెరుగు, ఉప్పు, కొద్దిగా నీరు (అవసరమైతే)

';

తయారీ విధానం.. అన్నం వండుకోవడం: మామూలుగా అన్నం వండుకున్నట్లే కొద్దిగా గట్టిగా వండుకోవాలి. అన్నం చల్లారిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకోవాలి.

';

పెరుగు కలపడం: వండిన అన్నంలో తగినంత పెరుగును వేసుకుని బాగా కలపాలి. పెరుగు పులుపు తక్కువగా ఉంటే కొద్దిగా ఎక్కువ పెరుగు వేసుకోవచ్చు.

';

ఉప్పు వేయడం: రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. అన్నం కొద్దిగా పొడిగా ఉంటే, నీటీని ఎక్కువగా వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా చేయండి: ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక పాత్రలోకి మార్చి, మూత పెట్టి గది ఉష్ణోగ్రతలో ఉంచాలి.

';

ఈ అన్నాన్ని 8 నుంచి 12 గంటలు లేదా ఒక రోజు పాటు ఉష్ణోగ్రతల దగ్గరే ఉండనివ్వాలి.

';

సర్వ్ చేయడం: అన్నాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఉంచి చల్లగా చేసి, మీకు నచ్చిన పదార్థాలతో కలిపి సర్వ్ చేసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story