Anti Dandruff: ఈ వంట గది వస్తువుతో చుండ్రుకు చెక్..

Renuka Godugu
Jun 30,2024
';

ఎగ్ వైట్ ఒక స్పూన్ నిమ్మరసం మెంతి పొడి

';

ఈ మూడిటిని బాగా కలిపి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి

';

చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు జుట్టు కుదుళ్ల నుంచి మొత్తానికి బాగా అప్లై చేయాలి

';

ఆరిన తర్వాత షాంపూ చేసుకోవాలి

';

ఇది వారానికి కనీసం రెండుసార్లు అయినా చేస్తే డ్యాండ్రఫ్ సమస్య తగ్గిపోతుంది

';

మెంతుల్లో జుట్టును కాంతివంతం చేసే గుణాలు ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి

';

గుడ్డు జుట్టును కాంతివంతం చేస్తుంది ఇందులో ప్రోటీన్ ఉంటుంది

';

నిమ్మరసం జుట్టుపై ఉన్న డ్యాండ్రఫ్ సత్వరంగా తొలగించేస్తుంది

';

VIEW ALL

Read Next Story