యాపిల్ ను రోజు తినేవారిలో విటమిన్ లు, మినరల్స్ పుష్కలంగా అందుతాయి
శరీరంలోని పొట్టచుట్టు ఉన్న కొవ్వును తగ్గించేస్తుంది.
బట్టతల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తుంది.
ముక్కు దిబ్బడ,జలుబు వంటి సమస్యలు ఉండవు.
యాపిల్ తినేవారిలో శరీరం నుంచి చెడు వాసన రాదు.
ముఖంపైన ఉన్న,మొటిమలు, మచ్చలు దూరమౌతాయి.
యాపిల్ జ్యూస్ డైలీ తాగితే.. జుట్టు పొడవుగా పెరుగుతుంది.