చెడు కొలెస్ట్రాల్‌ మంచులా కరగాలంటే ఇది తినండి చాలు..

';

ప్రస్తుతం చాలా మంది చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారు. దీని కారణంగా అనేక సమస్యలు వస్తాయి.

';

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం కారణంగా బరువు పెరిగే ఛాన్స్‌ ఉంది.

';

చెడు కొవ్వు పెరగడం వల్ల కొంతమందిలో గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

';

ముఖ్యంగా బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

';

కాబట్టి ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడానికి ప్రతి రోజు మంచి అల్పాహారం తీసుకోవాల్సి ఉంటుంది.

';

ముఖ్యంగా బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారు డైట్‌లో భాగంగా ఓట్స్‌తో తయారు చేసిన అట్టును తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా కొవ్వును తగ్గించుకోవడానికి ఓట్స్‌ అట్టును తినాలనుకుంటున్నారా? ఇప్పుడే తయారు చేసుకోండి.

';

ఓట్స్‌ అట్టుకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఓట్స్ (రోల్డ్ ఓట్స్ లేదా క్విక్ ఓట్స్), 1/2 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు మినపప్పు పిండి

';

కావాల్సిన పదార్థాలు: 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/4 టీస్పూన్ మెంతులు, 1/4 టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ ఉప్పు, 2-3 కప్పుల నీరు, నూనె, వేయించడానికి

';

తయారీ విధానం: ఒక గిన్నెలో ఓట్స్ పిండి, బియ్యం పిండి, మినపప్పు పిండి, జీలకర్ర, మెంతులు, పసుపు మరియు ఉప్పు కలపాలి.

';

క్రమంగా నీటిని కలుపుతూ, గడ్డలు లేకుండా మృదువైన పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా తయారు చేసుకున్న పిండిని 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టండి.

';

ఆ తర్వాత ఒక నాన్-స్టిక్ ప్యాన్‌ను మీడియం వేడి మీద వేడి చేసి, కొద్దిగా నూనె వేయండి.

';

ఒక చెంచా పిండిని తీసుకొని, దానిని పెనంపై పలుచని అట్టులా వేసుకోండి..

';

ఇలా వేసుకున్న అట్టును బంగారు గోధుమ రంగులోకి వచ్చేవరకు కల్చుకోండి. ఆ తర్వాత మరొక వైపు తిప్పి కాల్చుకోండి.

';

అట్టును తీసి, వేడిగా టమాటో చట్నీ, కొబ్బరి చట్నీ లేదా మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story