చెడు కొవ్వును కరిగించే మ్యాజిక్‌ జ్యూస్‌ ఇదే! తాగి చూడండి..

';

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పెరుకుపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

';

కొవ్వ పెరగడం కారణంగా గుండెపోటు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.

';

శరీరంలో పెరిగిన కొవ్వును తగ్గించుకోవడం చాలా మంచిది. అయితే దీనిని తగ్గించుకోవడానికి ప్రతి రోజు వ్యాయమంతో డైడ్‌లో జ్యూస్‌లను చేర్చుకోవాల్సి ఉంటుంది.

';

ముఖ్యంగా లీన్ మీన్ గ్రీన్ జ్యూస్ కొవ్వును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

లీన్ మీన్ గ్రీన్ జ్యూస్‌కి కావాల్సిన పదార్థాలు: 2 ఆకుపచ్చ ఆపిల్, 1/2 నిమ్మరసం లేదా నారింజ, 2 కర్ర సెలరీ

';

కావాల్సిన పదార్థాలు-1: 1/2 కప్పు పార్స్లీ, 1 దోసకాయ, 1/2 కప్పు పాలకూర

';

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో అన్ని పదార్థాలు వేసుకుని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఒక జ్యూసర్‌లో, యాపిల్, నిమ్మరసం, సెలేరీ, పార్స్లీ, దోసకాయ, పాలకూర వేసి జ్యూస్ చేసుకోండి.

';

ఒక గ్లాసులో పోసి కొంత తేనె వేసుకుని వెంటనే తాగండి.

';

VIEW ALL

Read Next Story