అరటి పండ్లు అన్నికాలాల్లో కూడా లభిస్తుంటాయి.
బనానా తినడంవల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతుంటారు.
ముఖ్యంగా రాత్రి పూట అరటి పండ్లను అస్సలు తినొద్దంట.
అరటి పండ్లు రాత్రి పూట తింటే అది అస్సలు జీర్ణం కాదంట.
కడుపు ఉబ్బటం, ఆయాసం, జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయంట.