అరటి పండు రోజు తింటే శరీరంలో పెనుమార్పులు సంభవిస్తాయి.
ఎముకల నొప్పిని బనానాలో ఉండే కారకాలు నిరోధిస్తాయి.
శరీరంలో నుంచి వచ్చే దుర్వాసనను దూరం చేస్తుంది.
వెంట్రుకలు తొందరగా రాలిపోయే సమస్యను దూరం చేస్తుంది.
పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.
ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలు తగ్గిపోయేలా చేస్తుంది.