Vinayaka Chavithi 2024: ఇంట్లో గణపతిని ప్రతిష్టించుకుంటున్నారా? ఈ 9 రూల్స్‌ తెలుసా?

';

కేవలం ఏకో ఫ్రెండ్లీ గణేశుని మాత్రమే ప్రతిష్టించుకోండి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కి దూరంగా ఉండండి.

';

పూజలో బంతి పువ్వులు అరటి ఆకులు వంటివి డెకరేషన్ కి ఎక్కువగా ఉపయోగించండి

';

మంటపాన్ని గాలి వీచే ప్రదేశంలో మాత్రమే ఏర్పాటు చేయండి ఎక్కువగా దీపాలు పెట్టి వేడి ఎక్కువ చేయకండి

';

మీ హారతి ప్లేట్లో పువ్వులు దీపం అగరబత్తీలు వంటివి కచ్చితంగా ఉండేలా చూసుకోండి

';

ప్రతిరోజు ఉదయం సాయంత్రం హారతి ఏం చేయాల్సి ఉంటుంది ఇందులో కుటుంబ సభ్యులు మొత్తం పాల్గొనాలి

';

ఈకో ఫ్రెండ్లీ గణేష్ ను చిన్న ట్యాంకు లేదా బకెట్లో మాత్రమే నిమజ్జనం చేయండి ఇది హోమ్ గార్డెన్ కి కూడా ఎంతో మంచిది

';

గణేష్ ప్రతిష్టాపన చేసే పనుల్లో కుటుంబ సభ్యులను కూడా నిమగ్నం చేయండి దీనివల్ల అందరూ పనుల్లో పాలు పంచుకున్నట్టు ఉంటుంది

';

సాంప్రదాయ మ్యూజికల్ వస్తువులను మాత్రమే వాడాలి డీజే వంటి శబ్దాలతో చుట్టుముట్టు పరిసరాలను పొల్యూట్ చేయకండి

';

VIEW ALL

Read Next Story