ఇది తాగితే బెల్లీ ఫ్యాట్‌ మంచులా కరగడం ఖాయం..

Dharmaraju Dhurishetty
Jul 19,2024
';

ప్రతి రోజు మందారం టీ తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

';

అలాగే ఈ టీ తాగితే రక్తపోటును తగ్గించడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

ఇందులో ఉండే గుణాలు శరీర బరువును తగ్గించి కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది.

';

జలుబు, ఫ్లూ లక్షణాలను తగ్గించడానికి మందార టీ సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ మందారం టీని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ టీని తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: ఎండిన మందార పువ్వులు - 1 టేబుల్ స్పూన్ (లేదా 2-3 మందార పువ్వులు), నీరు - 1 కప్పు

';

కావలసిన పదార్థాలు: చక్కెర (అవసరమైతే), నిమ్మరసం (అవసరమైతే), అల్లం (తురిమినది) - 1 చిన్న ముక్క (కావాల్సిన), పుదీనా ఆకులు (అవసరమైనన్ని)

';

తయారీ విధానం: ముందుగా మందారం టీని తయారు చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెను తీసుకుని నీరు మరిగించుకోండి.

';

నీరు మరిగిన తర్వాత, మందార పువ్వులు, అల్లం (అవసరమైతే) వేసి 5 నిమిషాలు ఉడికించాలి.

';

ఆ తర్వాత టీని వడగట్టి, ఒక కప్పులోకి పోసుకోవాల్సి ఉంటుంది.

';

అవసరమైతే ఇందులో చక్కెర, నిమ్మరసం (అవసరమైతే) కలపాలి.

';

VIEW ALL

Read Next Story