Stress Reasons

స్ట్రెస్ తో బాధపడుతున్నారా.. అయితే మీరు దాని గురించి వివరంగా తెలుసుకోవాల్సిందే.

Vishnupriya Chowdhary
Jul 19,2024
';

Healthy Lifestyle

స్ట్రెస్ తీవ్రతను మనం మన శరీరం మార్పులో.. నుంచి తెలుసుకోవచ్చు.‌ తలనొప్పి, అలసట, నిద్రలేమితనం ఎక్కువగా ఉన్న.. మీరు దేని మీద దృష్టిని పెట్టలేకున్నా.. మీరు ఎక్కువ స్ట్రెస్ కి గురవుతున్నట్టు అర్థం.

';

Stress free life tips

ముఖ్యంగా పొట్టలో అస్వస్థత.. తరచుగా చిరాకు రావడం లాంటివి జరుగుతుంటే.. మీరు స్ట్రెస్ తో ఎన్నో రోజుల నుంచి సఫర్ అవుతున్నట్టు అర్థం.

';

How to avoid depression

అయితే మీరు స్ట్రెస్ తో దీర్ఘకాలికంగా బాధపడుతుంటే.. మీరు ఎన్నో అనారోగ్యాలకి గురికావాల్సిందే. అవి ఏమంటే

';

Stress Free tips

హార్ట్ ఎటాక్, డిప్రెషన్, హై బ్లడ్ ప్రెషర్, మలబద్ధకం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, తీవ్రంగా బరువు పెరగడం.. లేదా తీవ్రంగా బరువు తగ్గడం..హార్ట్ బీట్ అధికంగా పెరగడం లేదా అధికంగా తగ్గడం.

';

Stress reasons

కాబట్టి మన స్ట్రెస్ ని.. ఎప్పుడు కంట్రోల్ లో పెట్టుకోవాలి. దానికోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి

';

Tips to reduce stress

మొదటిగా మెడిటేషన్ చేయడం వల్ల మన స్ట్రెస్ ను చాలా వరకు నియంత్రించుకోవచ్చు.

';

How to get rid of stress

అలానే మంచి పాటలు వినడం ద్వారా స్ట్రెస్ ని నియంత్రించుకోవచ్చు. చల్లటి గాలిలో వాకింగ్ చేయడం వల్ల కూడా మన స్ట్రెస్ ని తగ్గించుకోవచ్చు

';

VIEW ALL

Read Next Story