కలబందను డైలీ తింటే.. పొట్టలోని సమస్యలు దూరమౌతాయి.
వాకింగ్ లు చేసేవారిలో.. కలబంద వెనువెంటనే శక్తిని ఇస్తుంది.
మొటిమలు, ముఖంపై మచ్చల్ని దూరం చేస్తుంది.
ఎముకల నొప్పిని, పొలుసులుగా మారడం ను దూరం చేస్తుంది.
శరీరం నుంచి దుర్వాసనను రాకుండా దూరం చేస్తుంది.
బట్టతల వంటి సమస్యలకు కూడా కలబంద చెక్ పెడుతుంది.