Makhana Health Benefits : ఈ గింజలు తింటే మోకాళ్ల నొప్పులు తగ్గి పరుగెత్తడం ఖాయం

';

మఖానా

మఖానాలో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని పాలలో నానబెట్టుకుని తింటే పోషకాలు మరింత పెరుగుతాయి.

';

చర్మానికి ప్రయోజనం

మఖానా అనామ్లజనకాలు, అమైనో ఆమ్లాల అద్బుతమైన మూలం. పాలలో మరిగించి తాగితే చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. ముఖంపై ముడతలు పైప్ లైన్స్ ను కూడా తగ్గిస్తుంది.

';

ఎముకలు బలంగా

మఖానా, పాలు రెండింటిలోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలను బలంగా ఉంచేందుకు ఈ గింజలు ఉత్తమమైనవి. వీటిని రెగ్యులర్ గా తింటే ఎముకలు బలంగా ఉంటాయి.

';

అలసట, ఉపశమనం

శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరగడం వల్ల మానసిక, శరీర ఒత్తిడి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న పాలు, మఖానా ఫ్రీ రాడికల్స్ తో పోరాడి అలసట, ఉపశమనం కలిగిస్తాయి.

';

డయాబెటిస్

ఇందులో హైపోగ్లైసీమిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. షుగర్ పేషంట్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.

';

జీర్ణక్రియ

పాలలో మరిగించిన మఖానా తినడం వల్ల శరీరంలో పీచు లోపం ఉండదు. దీని వినియోగం జీర్ణశక్తిని బలంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటి, అజీర్ణం, ఉపశమనం అందిస్తుంది.

';

మలబద్ధకం

మలబద్ధకంతో బాధపడేవారికి పాలు, మఖానా కలయిక మేలు చేస్తుంది. దీన్ని తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

';

గుండె సమస్యలు

మఖానాలో ఆల్కలాయిడ్ అనే మూలకం ఉంది. ఇది అనేక రకాల వ్యాధుల నుంచి గుండెను రక్షించడంలో సహాయపడుతుంది. పాలలో కలిపి తీసుకుంటే గుండె సంబంధిత ప్రమాదాలు తగ్గుతాయి.

';

VIEW ALL

Read Next Story