Kitchen Hacks: స్టవ్ బర్నర్ ని శుభ్రం చేసే ఈజీ టెక్నిక్

';

ప్రతిరోజు వంట చేసుకుంటాం కాబట్టి బర్నర్ రంధ్రాలో మూసుకుపోతాయి

';

వీటిలో పేర్కొన్న నిక్షేపాలను తొలగించకపోతే మంట సరిగ్గా రాదు

';

దీనికి గోరువెచ్చని నీరు నిమ్మరసం బేకింగ్ సోడా వెనిగర్ తీసుకొని శుభ్రం చేయాలి

';

వేడి నీటిలో బేకింగ్ సోడా వెనిగర్ ఉప్పు నిమ్మరసం వేయాలి

';

తర్వాత ఈ బర్నర్లు వేసి రాత్రంతా అలాగే ఉండనివ్వాలి

';

ఓ బ్రష్‌ సాయంతో ఉదయం వీటిని బాగా శుభ్రం చేయాలి

';

ఇలా చేయటం వల్ల బర్నర్లు కొత్త వాటిలా తళ తళా మెరిసిపోతాయి

';

VIEW ALL

Read Next Story