శరీరం నుంచి చెమట వాసన వంటివాటిని దానిమ్మ దూరం చేస్తుంది.
జుట్టు రాలిపోయేసమస్యలు దానిమ్మతినేవారిలో తక్కువగా ఉంటుంది.
అజీర్తి వల్ల కలిగే కడుపునొప్పిని దానిమ్మనివారిస్తుంది.
రక్తప్రసరణ వేగవంతంగా జరగటంలో దానిమ్మ ఉపయోగపడుతుంది.
దానిమ్మ తింటే చక్కగా ఎలాంటి ఇబ్బందిలేకుండా నిద్ర పడుతుంది.
ముఖం ముత్యంలా అందంగా మెరుస్తుంది.
పొట్ట చుట్టు ఉన్న కొవ్వును దానిమ్మ పండులోని గుణాలు దూరం చేస్తాయి.
ప్రతిరోజు దానిమ్మ తింటే వెంట్రుకలు రాలిపోయే సమస్య ఉండదు.