Voluminous Hair: ఈ 4 వంటగది వస్తువులతో మీ జుట్టు కడగండి.. ఒక్క వెంట్రుక ఊడదంటే నమ్మండి..

Renuka Godugu
Sep 08,2024
';

Lemon..

నిమ్మరసం జుట్టు రాలకుండా కాపాడుతుంది. ఇది చుండ్రును తొలగిస్తుంది మీ జుట్టును నిండుగా , మెరిసేలా చేస్తుంది.

';

How To Use..

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మ రసాన్ని మిక్స్ చేసి తలకు పట్టించి కొన్ని నిమిషాలు మసాజ్ చేసి జుట్టును బాగా కడగాలి.

';

Amla..

4 కప్పుల నీటిని మరిగించాలి. ఆ తర్వాత అరకప్పు ఉసిరి పొడి, అరకప్పు షికాకాయ్ పొడి అరకప్పు అవిసె గింజలపొడి కలపండి.

';

How To Use..

20 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేయండి, కాసేపు చల్లారాక మిశ్రమాన్ని వడకట్టి జుట్టుకు అప్లై చేసుకోండి

';

Mustard..

ఆవపిండి అన్ని రకాల జుట్టుకు పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది దురద, చుండ్రు, జిడ్డుగల జుట్టు సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

';

How To Use..

3 పెద్ద చెంచాల ఆవపిండిని నీటితో కలిపి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు అప్లై చేసి అరగంట తర్వాత నీటితో కడిగేయండి.

';

Apple Cider Vinegar:

3 టేబుల్‌స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీళ్లతో మిక్స్ చేసి షాంపూతో తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టుకు అప్లై చేయండి.

';

Kitchen Tips..

ఈ వంటగది వస్తువులతో మీ జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ ఊడకుండా పెరుగుతుంది.

';

VIEW ALL

Read Next Story