మధుమేహం సమస్యతో కోట్లాది మంది బాధపడుతున్నారు. చెడు లైఫ్‌స్టైల్ కారణంగా డయాబెటిస్ వ్యాధి వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తోంది
బ్లడ్ షుగర్ పూర్తిగా తగ్గించేందుకు ఇప్పటి వరకూ ఎలాంటి చికిత్స లేదు. కానీ కొన్ని వస్తువులతో వీటిని పూర్తిగా నియంత్రణలో ఉంచవచ్చు.
డయాబెటిస్ వ్యాధిని తగ్గించే ఈ వస్తువు ప్రతి వంట గదిలో తప్పకుండా లభించేదే
దాల్చిన చెక్క ఒక మసాలా వస్తువు. ప్రతి ఇంట్లో తప్పకుండా ఉంటుంది
దాల్చిన చెక్క యాంటీ బయోటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. దాల్చిన చెక్క ఉపయోగం ఆయుర్వేదంలో అనాదిగా వస్తున్నదే
వివిధ పరిశోధనల ప్రకారం దాల్చిన చెక్క బ్లడ్ షుగర్ నియంత్రించేందుకు అద్బుతంగా పనిచేస్తుంది. మధుమేహం వ్యాధిగ్రస్థుల్లో కొలెస్ట్రాల్ సైతం తగ్గిస్తుంది
దాల్చిన చెక్క యాంటీ బయోటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో నిండి ఉంటుంది.
దాల్చినచెక్కను పొడర్‌గా చేసుకుని ఉంచుకోవాలి. రోజూ ఉదయం పరగడుపున చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ గోరువెచ్చని గ్లాసు నీళ్లలో కలిపి తాగాలి