ఈ పదార్ధాలను రోజు ఆహారంలో తీసుకుంటే మీ లంగ్స్ ఎపుడు చెడిపోవు..
దానిమ్మ పండల్లోని యాంటీ యాక్సిడెంట్స్ కారణంగా ఊపరితిత్తుల ఇన్ఫెక్షన్స్ రాకుండా సహాయ పడుతుంది.
టమెటాల్లోని పీచు పదార్ధంలో యాంటీఆక్సిడెంట్స్ ఊపిరితిత్తుల సామర్ధాన్ని పెంచడంలో సహాయకారిగా పనిచేస్తుంది.
ప్రతి రోజు ఆహారంలో ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల వీటిలో విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్స్ ఊపిరి తిత్తుల పనితీరును మెరుగుపరుడుతుంది.
బ్లూ బెర్రీస్ లో ఉండే ఆంథో సైనిన్..యాంటీ యాక్సిడెంట్స్ లంగ్స్ పనితీరును మెరుగు పరుస్తాయి.
నారింజలో ఉండే విటమిన్ సీ.. ఊపిరితిత్తుల పనితీరు సామర్థ్యాన్ని పెంచుతాయి.
సీమ రేగు పండ్లలో ఉండే పోషకాలు.. విటమిన్లు.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నిరంతంర కాపాడటంలో ముందు వరుసలో ఉంటుంది.
బీట్ రూట్ లోని పోషకాలు.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు గుండె సంబంధిత వ్యాధులను అరికట్టడంలో ముందు ఉంటుంది.
ద్రాక్ష పండ్లలోని సీ విటమిన్ తోపాటు ఇందులోని ఫ్లేవనాయిడ్స్.. లంగ్స్ లో ఏర్పడే కణితి పెరుగుదలను నిరోధిస్తోంది. క్యాన్సర్ బారిన పడకుండా సహాయ పడుతుంది.