రన్నింగ్ చేసే వారు కాకర కాయ జ్యూస్ తాగితే యాక్టివ్ గా ఉంటారు.
ఎముకలు, కండరాల నొప్పిని తగ్గించే గుణాలు కాకరలో ఉంటాయి.
ముఖంపై పింపుల్స్ లను కాకర తగ్గించేస్తుంది.
కాకర జ్యూస్ తాగే వారిలో.. వెంట్రుకలు రాలడం సమస్య ఉండదు.
కాకరను ఆహారంలో తినేవారిలో.. జుట్టు పొడవుగా పెరుగుతుంది.
కడుపు చుట్టు అధికంగా ఏర్పడిన కొవ్వును కాకర తగ్గిస్తుంది.