నూడిల్స్ లో సోడియం శాతం అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీలకు హాని కలిగిస్తుంది
అంతేకాకుండా శరీరంలో నీరు చేరేలా.. చేసి మిమ్మల్ని లావు చేస్తుంది.
బీపీని పెంచుతుంది. ఇవి తినడం ద్వారా శరీరానికి ఎటువంటి పోషకాలు అందవు.
నూడిల్స్ లో అనవసరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మీ శరీర బరువుని త్వరగా పెంచుతాయి.
ఇవి గుండె జబ్బులను కూడా కలగచేస్తాయి. ఇందులో ఎన్నో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో హానికరం.
అంతేకాదు నూడిల్స్ మన శరీరంలో షుగర్ లెవెల్స్ పెంచుతాయి.