Gulab Jamun Coffee

ఈ గులాబ్ జామున్ కాఫీ తయారీ విధానం కోసం.. ముందుగా గులాబ్ జాములు చేసి పెట్టుకోండి.

Vishnupriya Chowdhary
Sep 11,2024
';

Gulab Jamun Coffee shake

ఇప్పుడు ఒక 5 గులాబ్ జాములు మిక్సీకి వేసుకోండి.

';

Gulab Jamun Coffee

జీరాతో పాటు వేసుకోవడం మంచిది. అందులోనే ఒక నాలుగు ఐదు ముక్కలు వెయ్యండి.

';

Gulab Jamun Coffee shake preparation

ఇప్పుడు ఇందులో రెండు కప్పుల పాలు పోసుకొని బాగా మిక్సీ పట్టుకొంది.

';

Tasty Coffee

మరోపక్క నాలుగు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్.. బ్లెండర్ లో వేసుకొని బాగా క్రీమ్ లాగా బ్లెండ్ చేయండి..

';

Coffee Milkshake

ఇప్పుడు ముందుగా చేసుకున్న గులాబ్ జామ్ షేక్ లో.. ఈ క్రీమ్ వేసుకోండి..

';

Coffee Shake

అంటే ఎంతో రుచికరమైన గులాబ్ జామున్ కాఫీ రెడీ..

';

VIEW ALL

Read Next Story