దగ్గు, గొంతు మంటల నుంచి మిరియాలు ఉపశమనం కల్గిస్తుంది.
మిరియాల పొడి చేసుకుని తిన్న కూడ బెల్లీ ఫ్యాట్ సమస్య ఉండదు.
రాత్రి పూట నీళ్లలో మిరియాలు నానబెట్టి ఉదయం ఆ నీళ్లను తాగాలి
డైలీ మిరియాలను పాలల్లో వేసుకుని తింటు ఉండాలి.
వీటిలో యాంటి బయోటిక్స్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.
మిరియాలు డైలీ తింటే అధిక బరువు ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది
అమ్మాయిల్లో పొట్ట దగ్గర,పిరుదుల వద్ద కొవ్వుపేరుకుపోయి ఉంటుంది
చాలా మంది స్లిమ్ గా కన్పించేందకు నానా తంటాలు పడుతుంటారు.