‘కల్కి’ సహా రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాలు..

';

బాహుబలి 2 - ది కంక్లూజన్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బాహుబలి 2 - ది కంక్లూజన్’ ఈ సినిమా ప్రపంచ వ్యాపంగా రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ ప్లేస్ లో ఉంది.

';

కల్కి 2898 AD

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ మూవీ.. ఇప్పటి వరకు దాదాపు రూ. 950 కోట్ల గ్రాస్ వసూళ్ల ను 12 రోజుల్లో రాబట్టి రెండో ప్లేస్ ఉంది.

';

బాహుబలి -1

ప్రభాస్ హీరోగా రానా ప్రతినాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 650 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 3లో నిలిచింది.

';

సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 700 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 4 లో ఉంది.

';

సాహో

ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్ల గ్రాస్ వసూల్లతో టాప్ 5 లో నిలిచింది.

';

ఆదిపురుష్

ప్రభాస్ ప్రభు శ్రీరాముడిగా నటించిన మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 6లో నిలిచింది.

';

రాధే శ్యామ్

రాధే శ్యామ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 7లో నిలిచింది.

';

మిర్చి

కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 87 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. టాప్ 8లో నిలిచింది.

';

మిస్టర్ పర్ఫెక్ట్

ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 9లో నిలిచింది.

';

రెబల్

రెబల్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 10లో నిలిచింది.

';

VIEW ALL

Read Next Story