టెస్ట్‌ లేకుండా రక్తపోటు పెరిగిందని లేదో తెలుసుకోవచ్చు!

Dharmaraju Dhurishetty
Jul 06,2024
';

అతి చిన్న వయస్సులోనే చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.

';

చాలా మందిలో అధిక రక్తపోటు వంటి సమస్యలు చాలా త్వరగా వస్తున్నాయి.

';

బీపీ కారణంగా చాలా మందిలో గుండె జబ్బులు కూడా వస్తున్నాయి.

';

మరికొంతబందిలోనైతే అధిక రక్తపోటు కారణంగా కంటి చూపు కూడా పోతోంది.

';

అధిక రక్తపోటుతో బాధపడేవారిలో ప్రతి రోజు కొన్ని లక్షణాలు ఏర్పడతాయి. ఇలా లక్షణాలు వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా చేయడం మానుకోవాలి.

';

అధిక రక్తపోటు కారణంగా చాలా మందిలో తల తిరగడం వంటి సమస్య వస్తుంది.

';

మరికొంతమందిలో బీపీ కారణంగా అధిక తల నొప్పి కూడా వస్తోంది.

';

కొంత మందిలోనైతే అధిక రక్తపోటు కారణంగా దాహం కూడా వేస్తోంది.

';

అధిక రక్తపోటు కారణంగా ఉదయం పూట వాంతులు అయ్యే ఛాన్స్‌ కూడా ఉంది.

';

కొంతమందిలో ఉదయం లేవగానే మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

ఇలాంటి లక్షణాలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story