కుంకుడు కాయతో తలస్నానం చేస్తే హెయిర్ సిల్కిగా ఉంటుంది.
మెరిసే జుట్టుకోసం ప్రతిరోజు రాత్రి పూట నూనెను పెట్టుకొవాలి.
ఉసిరికాయలను తినే వారిలో తెల్లజుట్టు సమస్యలు ఉండవని చెప్తుంటారు.
కాకరకాయ కశాయం తాగండం వల్ల జుట్లు రాలడం సమస్య దూరమౌతుంది.
కరివేపాకును ఎక్కువగా తినేవారిలో జుట్టు సమస్యలు వేధించవు
పెరుగును జుట్టుకు పెట్టుకుంటే..చిట్లిపోవడం సమస్య ఉండదు
పొడగాటి జుట్టుకు మన ఇంట్లోనే కొన్ని పదార్ధాలను ఉపయోగించవచ్చు.
చాలా మంది జుట్టు రాలిపోవడం వల్ల ఒత్తిడి కి గురౌతుంటారు.
కలబందను కూడా నీటిలో నానబెట్టి ఆ నీటిని జుట్టుకు అప్లై చేయాలి
కరివేపాకును పొడిని నీళ్లలో కలుపుకొని జుట్టుకు పెడితే స్ట్రాంగ్ గా ఉంటుంది