బ్లూబెర్రీలతో సులువుగా బరువు తగ్గవచ్చు..!

Shashi Maheshwarapu
Jun 24,2024
';

బరువు తగ్గాలనుకునే వారికి బ్లూబెర్రీలు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

';

అయితే ఈ బ్లూబెర్రీలు ఎలా తోడ్పడతాయో మనం తెలుసుకుందాం.

';

మన శరీరంలో ఉండే ఫ్యాట్‌ కరిగేందుకు ఈ బ్లూబెర్రీలు ఎంతో సహాయపడుతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గిస్తాయి.

';

బ్లూబెర్రీల్లో ఫైబర్ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. దీని వల్ల కడుపు నిండిన భావనకలుగుతుంది.

';

దీని తీసుకోవడం వల్ల క్యాలరీలు తీసుకోవడం తగ్గుతుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

';

బ్లూబెర్రీలుటిగ్లెసిరైడ్స్‌ తగ్గించి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను మెరుగుపరుచుతుంది. దీని వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

';

బ్లూబెర్రీల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అలాగే క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

';

బ్లూబెర్రీల్లో తీపి ఎక్కువగా ఉన్న ఫ్యాట్‌ ఫ్రీగా ఉంటాయి. దీని వల్ల బరువు పెరగకుండా ఉంటారు.

';

కాబట్టి బ్లూబెర్రీలను మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు.

';

VIEW ALL

Read Next Story