Boda Kakarakaya: కేజీ చికెన్ కన్నా ఈ కూర రేటు ఎక్కువ.. ఇది తింటే బీపీ షుగర్ రమ్మన్నారావు

Bhoomi
Aug 23,2024
';

బోడ కాకరకాయ

సంవత్సరం మొత్తంలో కేవలం ఒకే సీజన్లో మాత్రమే లభించే కాయ బోడ కాకరకాయ దీని కొన్ని ప్రాంతాల ఆకాకరకాయ కూడా అని పిలుస్తారు

';

రుచి చాలా బాగుంటుంది

చూడటానికి కాకరకాయ లాగే కనిపిస్తున్నప్పటికీ ఇది చేదుగా ఉండదు దీని రుచి చాలా బాగుంటుంది అని భోజన ప్రియులు చెబుతుంటారు

';

ఒకే సీజన్లో

కేవలం ఒకే సీజన్లో మాత్రమే లభించే ఈ కూరగాయను తినేందుకు అందరూ ఇష్టపడుతుంటారు దీని ధర కూడా మిగతా కూరగాయలతో పోల్చి చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉంటుంది

';

చికెన్ కన్నా ఎక్కువ ధర

కొన్ని సందర్భాల్లో దీని ధర చికెన్ కన్నా కూడా ఎక్కువగా పలికే అవకాశం ఉంటుంది బోడ కాకరకాయలు కేవలం రుచికరం మాత్రమే కాదు ఇందులో ఎన్నో పోషక విలువలు కూడా ఉన్నాయి

';

ఫైబర్

బోడ కాకరకాయల్లో పెద్ద మొత్తంలో ఫైబర్ లభిస్తుంది అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి అందువల్ల రక్తపోటు నియంత్రించేందుకు ఈ కూరగాయ సహాయపడుతుంది

';

డయాబెటిస్ పేషంట్లకు

బోడ కాకరకాయను డయాబెటిస్ పేషెంట్లు కూడా తినవచ్చు వీటి గింజల్లో ఉండే యాంతోసైనిన్లు ఇన్సులిన్ ఉత్పత్తికి దోహదపడతాయి

';

పొటాషియం

బోడ కాకరకాయలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది అందువల్ల దీనిని తీసుకోవడం ద్వారా రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది తద్వారా గుండె సంబంధిత వ్యాధులు రావు

';

ఎలా వండుకోవాలి

బోడ కాకరకాయను ఎలా వండుకోవాలి అని ఆలోచిస్తున్నారా అయితే దీని తయారీ విధానం తెలుసుకుందాం

';

ఉల్లిపాయలతో కలిపి

బోడ కాకరకాయను ఉల్లిపాయలతో కలిపి చేసుకుని తినవచ్చు సాధారణంగా నూనెలో వేయించి ఉల్లిపాయతో కలిపి కూర చేసుకొని అన్నంతో తింటే దీని రుచి అదిరిపోతుంది

';

జనం తినేందుకు ఆసక్తి

మార్కెట్లో ఇది ఎంత ధర ఉన్నప్పటికీ జనం తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు ఎందుకంటే ఇది సంవత్సరం మొత్తం దొరకదు కేవలం ఒకే సీజన్లో లభిస్తుంది

';

VIEW ALL

Read Next Story