కారులో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

user Renuka Godugu
user May 30,2024

Check..

కార్ జర్నీ చేసే ముందు ఒకసారి మెకానిక్ తో కార్ చెక్ చేయించండి.

First aid..

సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కారులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేసుకోండి.

Luggage..

లాంగ్ డ్రైవ్ వెళ్లినప్పుడు ఎక్కువ మొత్తంలో లగేజ్ తీసుకెళ్లకండి.

Drive..

కారు ఎక్కువ సమయం పాటు నడపకండి.

Servicing..

లాంగ్ డ్రైవ్ వెళ్లినప్పుడు ముందే కార్ సర్వీసింగ్ చేయించుకోండి.

Oil..

ఆయిల్ చేంజ్ కూడా చేసుకోవాలి, కారు సీటు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి

Snacks

స్నాక్ ఐటమ్ ఉండేలా చూసుకోవాలి

VIEW ALL

Read Next Story