Fruit Benefits: 27 పండ్లలో ఉండే పోషకాలు ఈ ఒక్క పండులో ఉంటాయి..

';

కివీలో విటమిన్‌ సీ నారింజ, బత్తాయిలో కంటే ఎక్కువ మోతాదులో ఉంటుంది.

';

ఫైబర్‌, విటమిన్‌ ఏ, ఫోలిక్‌ యాసిండ్‌, కెరోటినైడ్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి.

';

‌27 పండ్లలో ఉండే పోషకాలు ఈ ఒక్క కివీలో ఉంటాయి. దీన్ని చైనీస్‌ గూస్‌బెర్రీ, వండర్‌ ఫ్రూట్‌ అని కూడా పిలుస్తారు.

';

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి.

';

ఇందులో ఫైబర్‌ ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయంపాటు ఆకలి వేయదు బరువు పెరగకుండా ఉంటారు.

';

కివీ పండు మగవారు తింటే టెస్టోస్టెరాయిడ్ స్థాయిలు పెరుగుతాయి.

';

ఇందులో జింక్‌ ఉంటుంది కాబట్టి ఇది పళ్లు, గోళ్లు, వెంట్రుకలు పెరగడానికి ప్రేరేపిస్తాయి.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story