ఉదయాన్నే ఒక మూడు క్యారెట్స్ బాగా కడిగి..వాటిని తురుము చేసుకోండి .
ఈ క్యారెట్ తురుములో .. రాత్రి నానబెట్టుకున్న బాదం పప్పుల తొక్కు తీసి వేసుకోండి.
ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పులు.. ఒక పెద్ద ఖర్జూరం వేసుకోండి.
ఇందులోనే రెండు యాలకులు కూడా వేసుకోండి.
ఇందులోనే ఒక అరకప్పు నీళ్లు పోసుకొని.. మిక్సీ పట్టుకోండి.
చివరిగా బాధ పప్పులు పైన గార్నిష్ చేసుకుంటే.. ఎంతో రుచికరమైన క్యారెట్ మిల్క్ షేక్ రెడీ..