చెమట వాసన,ఇతర దుర్వాసనలను శరీరం నుంచి తేనె దూరం చేస్తుంది.
తలనొప్పి, వాంతులు సెన్సషన్ ను నయం చేస్తుంది.
జుట్టు రాలకుండా, తెల్లజుట్టురాకుండా కూడా తేనె కాపాడుతుంది.
బెల్లీ పొట్టను కరిగించేసి, మాములగా అయ్యేలా చేస్తుంది.
ముఖంపైన మచ్చలు లేకుండా కళగా అయ్యేలా చేస్తుంది.