మీరు బరువు తగ్గాలనుకుంటున్న.. జుట్టు పెరగాలి అనుకుంటున్నా..పిసిఒడి సమస్య పోవాలనుకుంటున్న.. ఇది డిటాక్స్ వాటర్ రోజు తాగడం ఎంతో మంచిది..
ఈ వాటర్ కోసం ముందుగా రెండు దాల్చిన చెక్కలు ఒక బాటిల్ లో వేసుకోండి..
అందులోనే రెండు…సన్నగా తరిగిన నిమ్మకాయ స్లైస్ కూడా వేసుకోండి..
అందులో ఒక స్పూన్ చియా సీడ్స్ వేసుకొని.. మరికొద్దిగా నిమ్మకాయ రసం పిండుకొంది.
ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని.. బాటాల్ కి మూత వేసి.. బాగా షేక్ చేయండి.
ఈ డ్రింక్ ని రోజు తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
పిసిఒడి ప్రాబ్లం నుంచి బయటపరచు బరువు తగ్గొచ్చు అలానే జుట్టు పెరగడంలో కూడా ఎంతో సహాయపడుతుంది..