శనగలు , బెల్లంను కలిపి తింటే ఇమ్యునిటీ పెరుతుంది.
ఎముకలు తరచుగా నొప్పిగా ఉండే సమస్యలు ఉండవు.
కడుపునొప్పి వంటి సమస్యలు తరచుగా ఉన్నవారికి మంచి విరుగుడు
ఉదయాన్నే గుప్పేడు శనగలు తింటే ఎనర్జీ వస్తుంది.
వెంట్రుకలను రాలడం వంటి సమస్యలు క్రమంగా దూరమౌతుంది.
అధిక కొవ్వు సమస్యలను శరీరంలో నుంచి దూరం చేస్తుంది.
శనగలను, బెల్లంతో కలిసి తింటే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
కొందరు నీళ్లలో నానబెట్టి తింటే , మరికొందరు వేయించుకుని తింటారు.
శనగలలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయని చెబుతుంటారు.