Pomegranate: బ్రేక్ ఫాస్టులో దానిమ్మ తింటే ఆ రోగాలన్నీ మటాష్

Bhoomi
Jul 22,2024
';

సూపర్ ఫుడ్

దానిమ్మలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బ్రేక్ ఫాస్టులో తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.

';

అవకాడో టోస్ట్

తాజా దానిమ్మ గింజలతో అవొకాడో టోస్ట్ లో చేర్చుకుని తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఉదయం బ్రేక్ ఫాస్టులో తీసుకోవడం బెటర్

';

దానిమ్మ స్మూతీ

బెర్రీలు, అరటి, దానిమ్మ పండుతో చేసిన స్మూతీ రోజుకో గ్లాసు తాగితే రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

';

ఓవర్నైట్ ఓట్స్

ఓవర్నైట్స్ ఓట్స్ లో ఫైబర్ తోపాటు అనేక పోషకాలు ఉన్నాయి. అందులో దానిమ్మ గింజలు చేర్చితే మరింత రుచిగా ఉంటుంది.

';

దానిమ్మ జ్యూస్

మీరు బ్రేక్ ఫాస్టులో దానిమ్మ జ్యూస్ తాగితే సత్వర శక్తిని ఇస్తుంది. నీరసం, అలసట దూరం అవుతుంది.

';

దానిమ్మ ఐస్ డ్ టీ

దానిమ్మ ఐస్ డ్ టీ..మీరు ముందుగా ఏదైనా హెర్బల్ టీ తయారు చేసి చల్లారిన తర్వాత అందులో దానిమ్మ గింజలు, పుదీనా ఆకులు వేసి ఫ్రిజ్ లో పెట్టండి. ఐస్ క్యూబ్స్ తో తాగవచ్చు.

';

షుగర్, ఊబకాయం

మార్నింగ్ బ్రేక్ ఫాస్టులో దానిమ్మ గింజలు తింటే మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

';

VIEW ALL

Read Next Story