తలనొప్పి, తల తిప్పడంను తగ్గిస్తుంది.
లవంగాల నీళ్లను తాగితే పొట్టనొప్పి సమస్యలు దూరమౌతాయి.
ఒత్తిడి, ఎంగ్జైటీ దూరమౌతాయి.
లవంగాల నీళ్లు తాగితే.. వెంట్రుకలు మందంగా పెరుగుతాయి
లవంగాల నీళ్లను తాగేవారిలో ముఖం ముత్యంలా మెరుస్తుంది
పొట్ట కింద ఉన్న కొవ్వు అనేది లవంగాల వల్ల కరిగిపోతుంది.
వెంట్రుకలు చిట్లిపోవడం, రాలి పోవడంవంటి సమస్యలు ఉండవు.