బరువు తగ్గాలనుకునేవాళ్లు గ్రీన్ టీ ఎక్కువగా తాగుతారు. ఆరోగ్యంతోపాటు చర్మం మెరిచేందుకు గ్రీన్ టీ తాగాలని నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎపిగాల్లో కాటెచిన్ గాలెట్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి.
ఈ సమ్మేళనాలు చర్మ కణాలను దెబ్బతీసే, వ్రుద్ధాప్యాన్ని వేగవంతం చేసే ఫ్రీ రాడికల్స్ ను ఉన్నాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా గ్రీన్ టీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
గ్రీన్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల ముఖంపై ముడతలు ఫైన్ లెన్స్ ను తగ్గిస్తుంది. చర్మాన్ని యవ్వన్నంగా ఉంచుతుంది.
గ్రీన్ టీ యూవీ రేడిషన్ నుంచి రక్షిస్తుంది. గ్రీన్ టీలోని పాలీఫెనాల్స్ చర్మానికి హాని కలిగించదు. చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
గ్రీన్ టీ సహజ యాంటీ బ్యాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంది. మొటిమలు కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది.
గ్రీన్ టీ స్కిన్ టోన్, హైపర్పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు డార్క్ స్పాట్స్ , బ్లేమిషెస్ ను పోగొట్టడంలో సహాయపడతాయి.