ఎముకల నొప్పి వంటి సమస్యలు పచ్చిమిర్చివల్ల దూరమౌతాయి
తలనొప్పిగా ఉంటే.. పచ్చిమిర్చితో చేసిన టీ తాగితే ఉపశమనం ఉంటుంది.
జుట్లు రాలిపోవడం వంటి సమస్యలు దూరమౌతాయి
వెన్నునొప్పి సమస్యలు దూరమౌతాయి.
మొటిమలు కూడా దాదాపు పచ్చిమిర్చి వల్ల ఉండవు.
పంటినొప్పి వంటి సమస్యల్ని దూరం చేసే గుణాలు మిరపలో ఉంటాయి.
పీరియడ్స్ సమస్యల్ని కూడా మిరప దూరం చేస్తుంది.
కండరాల నొప్పులను కూడా పచ్చిమిర్చి అవాయిడ్ చేస్తుంది.