Tips To Lose Weight With Cloves

లవంగాలతో బరువు తగ్గడానికి కొన్ని చిట్కాలు

';

Cloves For Weight Loss

లవంగాలను మనం ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాము. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్‌ లక్షణాలు పుష్కలంగా దొరుకుతాయి. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం లవంగాలతో సులువుగా బరువు తగ్గవచ్చని చెబుతున్నాయి.

';

ఆహారంలో చేర్చండి

రోజుకు ఒకటి లేదా రెండు లవంగాలను నమలండి లేదా మీ ఆహారంలో వాటిని మసాలా దినుసుగా ఉపయోగించండి.

';

చాయలో వేసి తాగండి

ఒక కప్పు నీటిలో కొన్ని లవంగాలను వేసి 5 నిమిషాలు మరిగించి, వడగట్టి తాగండి. దీంతో సులువుగా బరువు తగ్గుతారు.

';

తేనెతో కలిపి తినండి

ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక లవంగాన్ని నానబెట్టి, ఉదయం పరగడుపున తినడం వల్ల శరీరంలోని కొవ్వు తొలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

';

నూనెతో రాసుకోండి

లవంగాల నూనెను మీ కడుపుపై రాసుకుని, మసాజ్ చేయండి. దీంతో బరువు తగ్గవచ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.

';

ఆరోగ్యకరమైన ఆహారం

బరువు తగ్గడానికి లవంగాలను ఉపయోగించడంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం తినడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ముఖ్యం.

';

గమనిక

లవంగాలు చాలా వేడిగా ఉంటాయి, కాబట్టి వాటిని ఎక్కువగా తినకండి.

';

VIEW ALL

Read Next Story