తమన్నా

తమన్నా అంటే ఆమె మిల్కీ బ్యూటీ అందాలే గుర్తుకు వస్తాయి. హీరోయిన్‌గా త్వరలో 20 యేళ్లు కంప్లీట్ చేసుకోబోతుంది. అయినా.. ఇప్పటికే అదే సోయగంతో అభిమానులను కవ్విస్తోంది.

';

ఫస్ట్ మూవీ..

శ్రీ తమన్నా మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' మూవీతో పరిచయం అయింది. అంతకు ముందు హిందీలో 'చాంద్ సే రోషన్ చెహ్రా' మూవీలో నటించింది.

';

హ్యాపీ డేస్..

మొదటి సినిమా ఫెయిల్ అయినా.. తమ్మూ వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'హ్యాపీ డేస్' మూవీతో తమన్నా కెరీర్ టర్న్ తీసుకుంది.

';

100% లవ్ ..

ఇక తెలుగులో 100% లవ్, రామ్ చరణ్‌తో చేసిన 'రచ్చ' ఎన్టీఆర్‌తో చేసిన 'ఊసరవెల్లి' సినిమాలు ఈమెను టాప్ హీరోయిన్ చైర్‌ను కట్టబెట్టాయి.

';

బాహుబలి..

ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన 'బాహుబలి' మూవీతో ప్యాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటింది త‌మ‌న్నా.

';

తమన్నా గ్లామర్..

ఈమె కెరీర్‌లో ఎన్ని హిట్స్ కంటే ఫ్లాపులే ఉన్నాయి. అయినా.. తన అందచందాలతో తన పర్సనల్ ఇమేజ్‌తో ఇప్పటికీ హీరోయిన్‌గా సత్తా చాటుతునే ఉంది.

';

భోళా శంకర్..

తమన్నా సినిమాల విషయానికొస్తే.. గతేడాది మెగాస్టార్‌ చిరంజీవితో చేసిన 'భోళా శంకర్, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

';

రజినీకాంత్..జైలర్..

రజినీకాంత్..జైలర్.. సూపర్ స్టార్ తలైవాతో 'జైలర్' సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇందులో తమన్నా పాటకు సూపర్ క్రేజ్ వచ్చింది. పలకరించింది.

';

బాలకృష్ణ.. ఐటెం సాంగ్

బాలకృష్ణ.. నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న NBK 109 మూవీలో తమన్నా ఓ ఐటెం సాంగ్ చేయనున్నట్టు సమాచారం. తొలిసారి బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.

';

తమన్నా మ్యారేజ్..

తమన్నా మ్యారేజ్.. 18 యేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ భామ ఈ యేడాది తన ప్రియుడు విజయ్ వర్మను పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.

';

VIEW ALL

Read Next Story