కాఫీని తెల్ల జుట్టుకు అప్లై చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

';

కాఫీ హెయిర్‌ మాస్క్‌ను వినియోగించడం వల్ల తెల్లటి జుట్టు సులభంగా తగ్గుతుంది.

';

కాఫీ హెయిర్‌ మాస్క్‌లో ఉండే గుణాలు జుట్టును మృదువుగా కూడా తయారు చేస్తాయి.

';

కాఫీ హెయిర్‌ మాస్క్‌ వాడడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

';

కాఫీ హెయిర్ మాస్క్‌ను వినియోగించడం ఎలాగో..దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

';

సులభమైన కాఫీ హెయిర్ మాస్క్‌: ఒక కప్పు కాఫీని తయారు చేసి చల్లబరచండి.

';

ఈ కాఫీని మీ జుట్టుకు, తలకు అప్లై చేసి, 20 నుంచి 30 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత శాంపూతో జుట్టును శుభ్రం చేసుకోండి.

';

తేనెతో కూడిన మాస్క్: ఒక కప్పు బలమైన కాఫీని తయారు చేసి చల్లర్చుకోండి.

';

దీనికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత శాంపూను అప్లై చేసి జుట్టును చల్లని నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు, తలకు అప్లై చేసి, 30 నిమిషాల పాటు అలాగే ఉంచాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story