పెరుగుని రోజు తినడం మంచిదా.. కాదా అని చాలామందికి ఉన్న సందేహం.
అయితే పెరుగు రోజు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు వైద్య నిపుణులు.
పెరుగుని క్రమం తప్పకుండా.. తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు.. వంటి జీర్ణ సమస్యలు నివారించవచ్చు.
పెరుగులో ప్రోబోయోటిక్, బి12 విటమిన్ల పుష్కలంగా.. ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన ఎముకులకు, దంతాలకు.. అవసరమైన కాల్షియం మనకు పెరుగు తీసుకోవడం వల్ల లభిస్తుంది.
రోజు పెరుగు తీసుకోవడం వల్ల.. రక్తపోటు స్థాయి.. తగ్గుతుంది.
పెరుగు..చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.