Yogurt Face Pack: ఈ ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే మిమ్మల్ని చూసి అందరూ అసూయపడతారు..

';

కావాల్సిన పదార్థాలు.. పెరుగు- 2 టేబుల్ స్పూన్లు తేనె- 1 టీస్పూన్

';

ఈ రెండిటి మిశ్రమం చిక్కటి పేస్ట్‌ అయ్యే వరకు బాగా కలపండి. మీ ముఖం, మెడపై ఈ మిశ్రమాన్ని బాగా అప్లై చేయండి.

';

15-20 నిమిషాలు అలాగే ఆరనివ్వండి ఆతర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

';

రెండో ప్యాక్‌.. కావాల్సిన పదార్థాలు.. పెరుగు- 2 టేబుల్ స్పూన్లు పసుపు పొడి- 1 tsp

';

పెరుగు, పసుపును ఒక పేస్ట్‌లో కలపండి.

';

మీ ముఖం, మెడపై పేస్ట్‌ను రాసి, ఓ 20 నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

';

ఫేస్‌ప్యాక్‌ ౩.. పెరుగు 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం 1 టీస్పూన్

';

పెరుగు, నిమ్మరసం బాగా కలపండి.

';

మీ ముఖం మీద మిశ్రమాన్ని అప్లై చేయాలి, ఓ 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.

';

VIEW ALL

Read Next Story