ఇది తాగితే షుగర్‌ 400 ఉన్నా నార్మల్‌ అవ్వడం ఖాయం!

Dharmaraju Dhurishetty
Jun 22,2024
';

యాపిల్ సైడర్ వెనిగర్‌ను రోజు ఉదయం తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటాయి.

';

అలాగే ఈ డ్రింక్‌లో ఉండే గుణాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

';

దీంతో పాటు ప్రతి రోజు ఈ యాపిల్ సైడర్ వెనిగర్‌ను తాగితే రోగనిరోధక్తి కూడా పెరుగుతుంది.

';

ముఖ్యంగా తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

';

అయితే మీరు కూడా యాపిల్ సైడర్ వెనిగర్‌ను తాగాలనుకుంటున్నారా? ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి.

';

డ్రింక్‌కి కావాల్సినవి: ఒక గ్లాసు నీరు (250ml), 1 - 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ తేనె లేదా నిమ్మరసం, 1/4 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి

';

తయారీ విధానం: ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని పోసుకోవాలి. దానిలో యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి.

';

అలాగే ఈ డ్రింక్‌ రుచిని పెంచుకోవడానికి తేనె లేదా నిమ్మరసం వేసి బాగా కలపండి.

';

ఆ తర్వాత ఎన్నో ఔషధ గుణాలు కలిగిన దాల్చిన చెక్క పొడి వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా తయారు చేసుకున్న డ్రింక్‌ను మధుమేహం ఉన్నవారు రోజు ఉదయం పరిగడుపున తాగాల్సి ఉంటుంది.

';

ఈ డ్రింక్‌ను రోజుకు ఒకటి కంటే ఎక్కువ సార్లు తాగవచ్చు, కానీ 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ మించకుండా జాగ్రత్త వహించండి.

';

VIEW ALL

Read Next Story