అత్యధిక ఫాలోవర్స్ ఉన్న WWE స్టార్స్ వీళ్లే..!

';

ది రాక్ గురించి WWE అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డ్వేన్ "ది రాక్" జాన్సన్ ట్విట్టర్‌లో మొత్తం 17 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.

';

జాన్ సెనా 14 లక్షల మంది ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

';

WWE లెజెండ్‌గా పేరు పొందిన ట్రిపుల్ హెచ్ 7 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

';

రాండీ ఓర్టన్ ది వైపర్‌ ఆరు మిలియన్ల ఫాలోవర్స్‌తో నాలుగోస్థానంలో ఉన్నాడు.

';

రోమన్ రెయిన్స్‌ను ట్విట్టర్‌లో 4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

';

షీమస్‌కు కూడా 4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

';

4 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో ఏజే లీ ఏడోస్థానంలో ఉన్నారు.

';

VIEW ALL

Read Next Story