Pala Kura Pappu: పాలకూర పప్పు ఇలా చేసుకుంటే రుచి అదిరిపోతుంది

Renuka Godugu
Jun 22,2024
';

Recipe: పాలకూరలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో తయారు చేసే పప్పు సౌత్ ఇండియాలో ఫేమస్.

';

పాలకూర పప్పును ఎలా రుచికరంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం

';

ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టిన పెసరపప్పు పసుపు నువ్వు కొద్దిగా నూనె ఉప్పు కూడా వేసి ఒక రెండు విజిల్స్ వచ్చేవరకు వండుకోవాలి

';

ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసి ఎండుమిర్చి కూడా వేసి కరివేపాకు ఇంగువ వెల్లుల్లి రెబ్బలు వేసి చిటపటలాడించాలి

';

ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి మెత్తబడే వరకు వేయించాలి చివరగా టమాటా కూడా వేసే ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి

';

ఇందులోనే కట్ చేసిన పాలకూర కూడా వేసి కొన్ని నీళ్లు పోసుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి

';

చివరగా ఉడికించుకున్న పప్పు కూడా ఇందులోనే వేసి మరో ఐదు నిమిషాల పాటు వండుకుంటే సరిపోతుంది

';

ఇందులో కావాలంటే పైనుంచి నెయ్యి కూడా వేసుకుంటే రుచి అదిరిపోతుంది

';

VIEW ALL

Read Next Story