ఒకప్పుడు.. నలభై ఏళ్ల తర్వాత కన్పించే అనారోగ్యసమస్యలు ఇరవైలోనే కన్పిస్తున్నాయి.
యుక్తవయసుల్లోనే వెంట్రుకలు, చర్మం ముడతలు పడిపోతుంది.
బీపీ, షుగర్, బెల్లీఫ్యాట్ వంటి సమస్యలు చిన్న వయస్సులో వస్తున్నాయి.
సమ్మర్ లో డయాబెటిస్ పెషెంట్లు ఈ డైట్ లో ను ఫాలోఅయ్యేలా చూసుకొవాలి
పుచ్చకాయలు షుగర్ పెషెంట్లకు ఎంతో మంచిదని డాక్టర్లు చెబుతుంటారు
మధుమేహంతో బాధపడే వారు నల్ల ద్రాక్షను ఎక్కువగా తినాలని సూచిస్తారు.
ఎక్కువగా ఆకుకూరలను ఎక్కువగా తింటే మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది.
దీనిలో మన శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమన్లు పుష్కలంగా లభిస్తాయి.
ఆకుకూరల్లో విటమిన్ ఏ, బీ, సీ లు, ఇమ్యునిటీని పెంచే గుణాలుంటాయి.