తమిళనాడు ఎన్నికలు

తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సెలబ్రిటీలు

';

రజినీకాంత్

తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

';

అన్నామలై

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తమిళ సింగం అన్నామలై ఓటు హక్కు వినియోగించుకున్నారు.

';

కమల్ హాసన్

తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న కమల్ హాసన్

';

అజిత్ కుమార్

చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన స్టార్ హీరో అజిత్ కుమార్

';

విజయ్

తమిళనాడు లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న స్టార్ హీరో విజయ్..

';

ధనుశ్

చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ధనుశ్

';

కుష్బూ సుందర్

భర్త సుందర్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కుష్బూ

';

రాధిక శరత్ కుమార్ కుటుంబం

భర్త శరత్ కుమార్, కూతురు వరలక్ష్మితో కలిసి ఓటు హక్కు వినియోగించుకన్న రాధిక శరత్ కుమార్

';

విజయ్ సేతుపతి

తమిళనాడు లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న విజయ్ సేతుపతి

';

సూర్య, జ్యోతిక

భార్య జ్యోతికతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య

';

త్రిష

చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న త్రిష

';

స్నేహ కుటుంబం ఓటు హక్కు

తన భర్త ప్రసన్నతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న స్నేహ

';

ఓటు హక్కు వినియోగించుకున్న విశాల్

తమిళనాడుకు జరుగుతున్న తొలి దశ ఎన్నికల్లో ఉత్సాహాంగా ఓటు హక్కు వినియోగించుకున్న విశాల్..

';

VIEW ALL

Read Next Story