ఇవి తక్కువ ధరలో దొరకడంతోపాటు, అన్నిసీజన్ లలో లభిస్తాయి.
కొందరు ఆర్టిఫిషియల్ గా రసాయనాలలో పండించే విధంగా చేస్తుంటారు.
అరటి పండు కన్న కూడా తొక్కలో శరీరానికి ఉపయోగపడే గుణాలుంటాయంట
అరటి తొక్కలో విటమిన్ లు, మినరల్స్ లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి మనశరీరానికి అవసరమైన ఇమ్యునిటీని అందిస్తాయి.
అరటి తొక్కను తీసుకుని మన ముఖానికి మసాజ్ చేసుకొవాలి.
దీని వల్ల ముఖంపై ముడుతలు, అవాంఛీత రోమాలు రావు.
అరటితొక్కతో తింటే.. మన దంతాలు తెల్లగా ముత్తంలా మారుతాయి.
కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్ ను కూడా తొక్క తగ్గేలా చేస్తుంది.