Dengue Remedies: ప్రమాదకరమైన డెంగ్యూ జ్వరం నుంచి అద్భుతంగా కాపాడే జ్యూస్ ఇది. మెరుపువేగంతో ప్లేట్‌లెట్ కౌంట్ పెరగడం ఖాయం
వర్షాకాలంలో డెంగ్యూ ముప్పు అధికంగా ఉంటుంది. దాంతో ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోయి ఇమ్యూనిటీ క్షీణిస్తుంది.
ప్లేట్‌లెట్ కౌంట్ లోపం కారణంగా డెంగ్యూ రోగికి విపరీతమైన నీరసం ఉంటుంది. కండరాల నొప్పి తీవ్రంగా ఉంటుంది.
డెంగ్యూ జ్వరం తగ్గించేందుకు వేగంగా కోలుకునేందుకు కొన్ని హోమ్ మేడ్ జ్యూస్‌లు తాగాల్సి ఉంటుంది.
బొప్పాయి ఆకుల రసం డెంగ్యూ జర్వరం తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా పెంచుతుంది
గిలోయ్ జ్యూస్ ఇమ్యూనిటీ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. శరీరం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
డెంగ్యూ సోకినప్పుడు కొబ్బరి నూనె చాలా ప్రయోజనకరం. దాంతో శరీరంలో నీటి కొరత ఉండదు
కివీ జ్యూస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల హిమోగ్లోబిన్ లోపం ఉంటే దూరమౌతుంది. ప్లేట్‌లెట్ కౌంట్ మెరుగుపడుతుంది