Nail Symptoms: ఇది లోపిస్తే గోర్లపై తెల్లటి మచ్చలుంటాయి. ఇలా చేస్తే సమస్యకు చెక్ పెట్టవచ్చు

';

గోర్లపై తెల్ల మచ్చలు

చేతి గోర్లపై ఒక్కోసారి తెల్లటి మచ్చలు కన్పిస్తుంటాయి. లేదా గోర్లు తెల్లగా మారుతుంటాయి.

';

కాల్షియం లోపం

గోర్లు తెల్లగా ఉండటానికి కారణం కాల్షియం లోపం ప్రధానమైందిగా చెప్పవచ్చు.

';

జింక్ లోపం

అయితే కాల్షియం లోపం కంటే జింక్ లోపం ఉంటేనే గోర్లు తెల్లబడతాయి, లేదా తెల్లటి మచ్చలు కన్పిస్తాయి.

';

జింక్ లోపముంటే ఏం తినాలి

జింక్ లోపం దూరం చేసేందుకు తాజా పండ్లు, కూరగాయలు తప్పకుండా తినాలి

';


బీన్స్ ఇందులో ముఖ్యమైంది. డైట్‌లో బీన్స్ చేర్చితే జింక్ లోపం తలెత్తదు. ఒకవేళ జింక్ లోపముంటే తీరిపోతుంది.

';


పాలు, పన్నీరు తీసుకోవడం ద్వారా జింక్ లోపాన్ని సరిచేయవచ్చు. ఈ రెండింటిలో జింక్ సమృద్ధిగా లభిస్తుంది

';


బంగాళదుంప కూడా అద్భతమైన ప్రత్యామ్నాయం. శరీరంలో జింక్ లోపం పూర్తి చేసేందుకు బంగాళదుంప చాలా లాభదాయకం.

';

VIEW ALL

Read Next Story