ఇది తాగితే మధుమేహం మటాష్.. రమ్మన్న రాదు!

';

సబ్జా గింజల నీరు శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతేకాకుండా డీహైడ్రేషన్ నుంచి బాడీని రక్షిస్తుంది.

';

సబ్జా గింజల నీటిలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన భావాన్ని కలిగిస్తుంది. దీంతో ఆకలి కూడా నియంత్రణలో ఉంచుతుంది.

';

సబ్జా గింజల నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిణలో ఉంటాయి.

';

సబ్జా గింజలలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

';

సబ్జా గింజల నీరు ప్రేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు కూడా దోహదపడుతుంది.

';

సబ్జా గింజల నీరు ఆకలిని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

';

మీరు కూడా ఈ నీటిని తాగాలనుకుంటున్నారా? ఇలా సులభంగా తయారు చేసుకోండి.

';

సబ్జా గింజల నీటికి కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు (బాసిల్ సీడ్స్), 1 గ్లాసు నీరు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

';

కావాల్సిన పదార్థాలు: 1 టీస్పూన్ తేనె (కాల్సినంత), 1/4 టీస్పూన్ ఏలకుల పొడి (కాల్సినంత), మింట్‌ ఆకులు

';

తయారీ విధానం: ఒక గిన్నెలో సబ్జా గింజలను వేసి, పూర్తిగా నీటిలో మునిగేలా మంచి నీటిని పోసుకోవాల్సి ఉంటుంది.

';

గింజలను 30 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత.. గింజలు ఉబ్బి పెద్దగా మారతాయి.

';

ఒక గ్లాసులో నీటిని పోసి, నానబెట్టిన సబ్జా గింజలు, నిమ్మరసం, తేనె, ఏలకుల పొడి వేసి బాగా కలపండి.

';

అంతే సులభంగా సబ్జా గింజల నీరు రెడీ అయినట్లే.. ప్రతి రోజు తాగితే మధుమేహం కంట్రోల్‌..

';

VIEW ALL

Read Next Story